Jr Ntr Extends Heartfelt Birthday Wishes

Jr Ntr Extends Heartfelt Birthday Wishes: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అందరూ సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా విషెస్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతూ, రాష్ట్రానికి ఆయన అదే అంకితభావంతో సేవ చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు నడిపించాలని, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుకున్నారు. ఆయన పోస్ట్ నందమూరి, నారా అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….

External Links:

శ్రీ నారా చంద్రబాబు నాయుడు మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *