Kodangal Two Day Visit

Kodangal Two Day Visit: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మద్దూరు, దౌల్తాబాద్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించనున్నారు.

సాయంత్రం హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించే అవకాశం ఉంది. అనంతరం కొడంగల్ చేరుకుని రాత్రి బస చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో మరిన్ని అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…

 తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…

External Links:

కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *